Skip to product information
1 of 1

Adda247 Store

Target TGPSC 2025-26 Foundation 2.O Batch | Complete Foundation Batch for TGPSC Groups, VRO, Police SI and Constable & Other Exams

Target TGPSC 2025-26 Foundation 2.O Batch | Complete Foundation Batch for TGPSC Groups, VRO, Police SI and Constable & Other Exams

Regular price Rs. 1,799.20
Regular price Rs. 2,249.00 Sale price Rs. 1,799.20
Sale Sold out
Shipping calculated at checkout.
Buy Now

తెలంగాణ జాబ్ క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ లో పోలీస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఉండబోతుంది, ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో TGPSC VRO కొరకు 6000 కు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.
అలాగే TGPSC గ్రూప్స్ కూడా క్యాలెండర్ లో ఇవ్వడము జరిగింది. దీనికి అనుగుణంగా ఈ అన్ని పరీక్షలను మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే TGPSC  అన్ని పరీక్షలకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.

ఈ టార్గెట్ TGPSC ఫౌండేషన్ బ్యాచ్ లో TGPSC అన్ని పరీక్షలకి (TGPSC Groups, VRO,  Police SI and Constable & Other Exams) సంబంధించి  కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్టు వైజ్ స్టడీ మెటీరియల్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

This Package Includes

  • 24*7 Recorded Videos
  • Test Series 
  • Studymate (Subject Wise Material)
  • Faculty PDFs
  • Doubt and Strategy Sessions

Subjects Covered

  • Current Affairs
  • International Relations and Events
  • General Science
  • India’s Achievements in Science and Technology
  • Environmental Issues
  • Economic and Social Development of India
  • Geography
  • History and Cultural Heritage of India
  • Polity
  • Policies of Telangana State
  • Telangana History
  • Social Exclusion
  • Logical Reasoning
  • Arithmetic Ability
  • Basic English
  • Indian Society 
  • Telangana Movement & Formation
View full details