Adda247 Store
Target Technician | RRB Technician Grade-1&3 | Complete Live+Recorded Batch-2025
Target Technician | RRB Technician Grade-1&3 | Complete Live+Recorded Batch-2025
Couldn't load pickup availability
ఇటీవల రైల్వే నుండి వచ్చిన update ప్రకారం RRB టెక్నీషియన్ గ్రేడ్ -3 లో మొత్తం 6180 పోస్టులతో ఒక Short Notice రిలీజ్ అవ్వడం జరిగింది. కావున RRB టెక్నీషియన్ గ్రేడ్ -1 & 3 కోసం మన ADDA 247 ఒక సరికొత్త బ్యాచ్ ని అయితే తీసుకురావడం జరిగింది.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Course Language : Telugu, English
This Package Includes
- 300+ Hrs of Live classes
- 24*7 Recorded Videos
- Previous Year Papers Discussion
- Ebook
- Monthly Current Affairs
- Faculty PDFs
- Doubt and Strategy Sessions
Subjects Covered
- Mathematics
- General Intelligence and Reasoning
- General Awareness
- Current Affairs
- General Science
- Basic of Computers and Applications
