Skip to product information
1 of 1

Adda247 Store

SSC FOUNDATION (LIVE+RECORDED) BATCH | (CHSL, CPO, MTS, GD)

SSC FOUNDATION (LIVE+RECORDED) BATCH | (CHSL, CPO, MTS, GD)

Regular price Rs. 2,299.20
Regular price Rs. 2,874.00 Sale price Rs. 2,299.20
Sale Sold out
Shipping calculated at checkout.
Buy Now

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా SSC(Staff Selection Commission) నుండి జాబ్ క్యాలెండర్(Revised) విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే, అయితే ఈ జాబ్ క్యాలెండర్ లో CGL ,CHSL , MTS , Delhi Police ఇలా ఎన్నో రకాల నోఫికేషన్స్ ఉంటాయి. కావున ఈ జాబ్ క్యాలండర్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

ఇందులో CBT-1 & CBT-2 పరీక్షలకు ఉపయోగపడే విధంగా, మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా ఈ బ్యాచ్ మీ ముందుకు తీసుకుని వచ్చాము. ఈ బ్యాచ్ లో ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో Experienced ఫ్యాకల్టిస్ తో బోధించడం జరుగుతుంది.

ఈ   బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

This Package Includes

  • 24*7 Recorded Videos
  • Test Series 
  • Ebook
  • Faculty PDFs
  • Doubt and Strategy Sessions
View full details