Skip to product information
1 of 1

Adda247 Store

SSC CGL MCQ Batch | Online Live Classes by Adda247

SSC CGL MCQ Batch | Online Live Classes by Adda247

Regular price Rs. 1,099.20
Regular price Rs. 1,374.00 Sale price Rs. 1,099.20
Sale Sold out
Shipping calculated at checkout.
Buy Now

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా SSC(Staff Selection Commission) నుండి జాబ్ క్యాలండర్(Revised) విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే, అయితే ఈ జాబ్ క్యాలండర్ లో CGL ,CHSL , MTS , Delhi Police ఇలా ఎన్నో రకాల నోఫికేషన్స్ ఉంటాయి. కావున ఈ జాబ్ క్యాలండర్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

ఇందులో CGL CBT-1 & CBT-2 పరీక్షలకు ఉపయోగపడే విదంగా, మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాము.  ఈ బ్యాచ్ SSC CGL MCQ BATCH  కి సంబందించిన  మీ ప్రేపరషన్ ఇంకా మెరుగు పడటానికి ఉపయోగపడును Experienced ఫ్యాకల్టిస్ తో Advanced level classes కూడా బోధించడం జరుగుతుంది.

ఈ   బ్యాచ్ MCQ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

This Package Includes

  • Advanced Level Classes
  • 24*7 Recorded Videos
  • Test Series 
  • Ebook
  • Faculty PDFs
  • Doubt and Strategy Sessions

Subjects Covered

  • English
  • Mathematics
  • Reasoning
  • General Science
  • History of India, Indian culture, Indian National Movement
  • Geography
  • Polity
  • Economy
View full details