Skip to product information
1 of 1

Adda247 Publications

RRB Godavari Express Mission Railways |2025-26 NTPC, ALP, RPF & Group D |Previous Year Question Papers Stage - I & II (2016 -Present) | 4000+ MCQs (Telugu Printed Edition) by Adda247

RRB Godavari Express Mission Railways |2025-26 NTPC, ALP, RPF & Group D |Previous Year Question Papers Stage - I & II (2016 -Present) | 4000+ MCQs (Telugu Printed Edition) by Adda247

Regular price Rs. 469.00
Regular price Rs. 699.00 Sale price Rs. 469.00
Sale Sold out
Shipping calculated at checkout.

RRB గోదావరి ఎక్స్ప్రెస్ మిషన్ రైల్వేస్ అనే పేరు మీదగా NTPC పరీక్షలకు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు నిర్వహించే NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 40+ పరీక్షలతో కూడిన సమగ్ర అధ్యయన పుస్తకం.  ఈ పుస్తకం RRB NTPC రిక్రూట్మెంట్ ప్రక్రియలో విజయానికి అవసరమైన పరీక్షా సరళి, సిలబస్ మరియు కీలక అంశాలను అర్థం చేసుకోవడానికి వివరణాత్మక విధానాన్ని అందిస్తుంది.
ఈ పుస్తకం RRB NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలలో ఉత్తిర్నత సాదించాలి అనే లక్ష్యంతో ఉన్న ఎవరికైనా ఈ పుస్తకం  విశ్వాసాన్ని పెంచుతుంది.ఈ పరీక్షల ద్వారా మనల్ని మనము మెరుగుపరచడానికి పుష్కలంగా నూతన సిలబస్ తో కూడిన ప్రాక్టీస్ మెటీరియల్ను  అందిస్తోంది.

Product Highlights
  • 4000+ MCQలు
  • 40+ ప్రీవియస్ ఇయర్ పేపర్లలోని ప్రశ్నలు
  • ప్రతి ప్రశ్న యొక్క వివరణాత్మక విశ్లేషణ
  • షిఫ్ట్ వారీగా మరియు సంవత్సరం వారీగా ప్రశ్నలు
  • ప్రశ్నల క్రమానుగత వివరణ
View full details