Adda247 Store
Mission RRB Group-D 2025 | Live + Recorded Batch | Online Classes By ADDA247
Mission RRB Group-D 2025 | Live + Recorded Batch | Online Classes By ADDA247
Couldn't load pickup availability
రైల్వే బోర్డు నుండి మనకు ప్రతి సంవత్సరం మనకు ఎన్నో రకాల పోస్టులకి నోటిఫికెషన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మన adda247 లో Complete రైల్వే ఫౌండేషన్ బ్యాచ్ Launch చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదురుకొని విజయం సాదించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయాలు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
This Package Includes
- 24*7 Recorded Videos
- Test Series(will add soon)
- Previous Year Papers Discussion
- Ebook
- Monthly Current Affairs
- Faculty PDFs
- Doubt and Strategy Sessions
Subjects Covered
- Mathematics
- General Intelligence and Reasoning
- General Awareness
- Current Affairs
- General Science
