Adda247 Store
IBPS PO & Clerk Complete (Pre+Mains) Batch | Live+ Recorded | Online Live Classes
IBPS PO & Clerk Complete (Pre+Mains) Batch | Live+ Recorded | Online Live Classes
Couldn't load pickup availability
IBPS నుండి ప్రతి సంవత్సరం IBPS PO & Clerk నుండి నోటిఫికెషన్స్ విడుదలవుతూ ఉంటాయి అని మనకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన ప్రీవియస్ Years Memory Based Questions కోసం ఒక కొత్త బ్యాచ్ ని లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో Arithmetic , Reasoning , English And బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా అన్ని సబ్జక్ట్స్ నుండి ప్రీవియస్ ఇయర్స్ మెమరీ బేస్డ్ Questions అన్ని ఈ IBPS PO & Clerk బ్యాచ్ లో డిస్కస్ చెయ్యడం జరుగుతుంది. ఈ బ్యాచ్ కంప్లీట్ గా ఫ్రీగా provide చెయ్యడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
This Package Includes
- 24*7 Recorded Videos
- Test Series
- PYQ Discussion Sessions
- Faculty PDFs
- Doubt and Strategy Sessions
Subjects Covered
- Arithmetic Ability
- General Intelligence and Reasoning Ability
- English
- General / Financial / Banking Awareness
- Computer Aptitude
- Current Affairs
