Skip to product information
1 of 1

Adda247 Publications

Arithmetic Book in Telugu For APPSC |SSC CGL TELUGU |TSPSC |AP Police |Telangana Police By adda247

Arithmetic Book in Telugu For APPSC |SSC CGL TELUGU |TSPSC |AP Police |Telangana Police By adda247

Regular price Rs. 229.00
Regular price Rs. 299.00 Sale price Rs. 229.00
Sale Sold out
Shipping calculated at checkout.

ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అర్థమెటిక్ సబ్జెక్టుపై ఒక సమగ్ర పుస్తకం కావాలన్న విద్యార్థుల కోరిక మేరకు   ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రతి పోటీ పరీక్షలో అర్థమెటిక్ సబ్జెక్టు యొక్క ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది, మరియు ప్రస్తుత పోటీకి అనుగుణంగా తెలంగాణ & AP పోలీస్ (SI & కానిస్టేబుల్), SSC CGL మరియు బ్యాంకింగ్ వంటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకంలో అన్ని రకాల ప్రశ్నలను పొందుపర్చడం జరిగింది. ఈ పుస్తకంలోని ప్రతి ప్రశ్నను ఎలాంటి సూత్రాలు లేకుండా చాల సులభంగా చేసే షార్ట్ కట్ మెథడ్స్ ని ఉపయోగించి చేయడం జరిగింది. అతి ముఖ్యంగా నాన్ మాథ్స్ విద్యార్థులకు సైతం చేయడానికి వీలున్నటువంటి విశ్లేషణను ప్రతి ప్రశ్నకు అందించడమే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత.
ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ లో ప్రతి టాపిక్ నుండి సులభతరమైన ప్రశ్న నుంచి కష్టతరమైన ప్రశ్న వరకు అందరికీ అర్ధమయ్యే రీతిలో విశ్లేషణ ఇచ్చాము మరియు ఇటీవల వివిధ పరీక్షలలో అడిగిన ప్రశ్నలను కూడా జోడించి విశ్లేషించడం జరిగింది. మీ విజయసాధనలో ఈ  అర్థమెటిక్ బుక్ కీలక భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాము.
ఈ పుస్తకాన్ని క్రమపద్ధతి లో చదవడం ద్వారా మంచి మార్కులు సాధించి మిమ్మల్ని విజయ తీరాలకు చేస్తుంది. 

Salient Features of the Book

  • All Solutions with Shortcuts
  • 100% Solutions with detailed explanation
  • Books Design by Expert
  • *Telugu Medium
View full details