Skip to product information
1 of 1

Adda247 Store

AP High Court MCQs 2025 | Complete Revision Batch | Online Live Classes

AP High Court MCQs 2025 | Complete Revision Batch | Online Live Classes

Regular price Rs. 899.20
Regular price Rs. 1,124.00 Sale price Rs. 899.20
Sale Sold out
Shipping calculated at checkout.
Buy Now

AP హైకోర్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల 1621 వివిధ రకాల పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది  Computer Operator,  Overseer, Assistant, Examiner, Typist, Copyist and Assistant Overseer,Light Vehicle, and Office subratinate దీనికి సంబంధించి గతంలో మనం Batches Launch చెయ్యడం జరిగింది. ఇప్పుడు మన ADDA247  Revision Through Mcqs టార్గెట్ తో AP హైకోర్టు Rapid Revision బ్యాచ్ లాంచ్ చెయ్యడం జరిగింది.

ఈ బ్యాచ్ లో హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది గ్రాడ్యుయేట్/అండర్ గ్రాడ్యుయేట్  లెవెల్ పరీక్షలకు సంబంధించి  MCQs Discuss చెయ్యడం జరుగుతుంది. మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

This Package Includes

  • 24*7 Recorded Videos
  • 110 + Test Series 
  • Ebooks
  • Faculty PDFs
  • Doubt and Strategy Sessions

Subjects Covered

  • English
  • Reasoning
  • History & Culture
  • Polity
  • Economy
  • Science
  • Geography
  • Current Affairs
View full details