Skip to product information
1 of 1

Adda247 Store

Mission సింగం | తెలంగాణ Sub Inspector(SI) Complete Batch | Online Live Classes by Adda247

Mission సింగం | తెలంగాణ Sub Inspector(SI) Complete Batch | Online Live Classes by Adda247

Regular price Rs. 2,799.20
Regular price Rs. 3,499.00 Sale price Rs. 2,799.20
Sale Sold out
Shipping calculated at checkout.
Buy Now

మన  తెలంగాణలో SI &  constable లో నోటిఫికేషన్  లో 12000 పైన  ఉద్యోగాలు వస్తుంది అందులో SI  లు  900 వరకు, కానిస్టేబుల్ 11000  ఫై అన్న  సంగతి  మన అందరికీ  తెలుసు అందులో ప్రిలిమనరీ ,ఫిజికల్ టెస్ట్ తో పాటు మెయిన్స్ కూడా ఉంటుంది ఇందులో ప్రిలిమినరీ ,మెయిన్స్  పరీక్షలుకు కోసం  దీనికి సంబంధించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాం దీని , దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.

ఈ   బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డు విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

This Package Includes

  • 24*7 Recorded Videos
  • Faculty PDFs
  • Doubt and Strategy Sessions
  • Best Experienced Faculties

 

Subjects Covered

  • English
  • Arithmetic
  • General Science
  • History of India, Indian culture, Indian National Movement
  • Geography
  • Polity
  • Economy
  • Current Affairs
  • Reasoning
  • Mental Ability(Mathematics)
  • Telangana Movement and Formation
View full details